సీతారామచంద్రస్వామి తిరుమంజన అభిషేక సేవ మహోత్సవం
బెస్ట్ వాయిస్,పాలకుర్తి:
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి శ్రీ శ్రీ శ్రీ పట్టాబి సీతా రామచంద్ర స్వామి ఆలయంలో శనివారం పురస్కరించుకొని స్వామి వారికి తిరుమంజన అభిషేక సేవ మహోత్సవం నిర్వహించడం జరిగింది.
విశేషమైనటువంటి స్వామి సేవలో…