
బెస్ట్ వాయిస్,పాలకుర్తి:
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి శ్రీ శ్రీ శ్రీ పట్టాబి సీతా రామచంద్ర స్వామి ఆలయంలో శనివారం పురస్కరించుకొని స్వామి వారికి తిరుమంజన అభిషేక సేవ మహోత్సవం నిర్వహించడం జరిగింది.
విశేషమైనటువంటి స్వామి సేవలో భక్తులు పాల్గొని శ్రీవారి మంగళ శాసనముల అనుగ్రహమును పొందారు. ఈ సేవా కార్యక్రమంలో ఆలయ అర్చకుడు చక్రవర కల్యాణ సుందర చార్యులు ఈఓ వెంకట్ రెడ్డి ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.